దీపావళి

తెలుగు పీపుల్స్.కామ్ లో ప్రచురిత మైన దీపావళి  శుభాకాంక్షల లింకు http://www.telugupeople.com/discussion/Article.asp?id=1007891 దీపావళిని చదవడం కొనసాగించండి

అవధానం పై స్పందన

1. హృద్యంబై, కమనీయమై, మధురమై, యుత్సాహ సంయుక్తమై     సద్యోజాత చమత్కృతీ భరితమై, సంపూర్ణ ధారాళమై     ఉద్యద్దారణ ప్రౌఢిమాసగుణమై, ఓజోగుణోపేతమై     ఆద్యంతంబలరించె మోహనునిదౌ అష్టావధానమ్మిటన్ ! 2. ప్రాచీనాధునికాంధ్ర కావ్యగత సారంబున్ మదింగ్రోలి, త     ద్రోచోరాజిత ‘ధార’ యాశు కవితా రూపాన తోడుండగా     వాచాంబోధి సరస్వతీ సుతుడుగా భాస్వంత సత్కీర్తియై     ఆచార్యోత్తమ పీఠిపై నిలచె తా నష్టావధానమ్ముచే ! 3. గురుకృప హేతువై నిలువ కూరిమి నేర్చిన పద్య విద్యతో … అవధానం పై స్పందనని చదవడం కొనసాగించండి

విశాల హృదయాలు

ప్రపంచం చిన్నదై పోయింది అయితే నేం మా హృదయాలు మాత్రం విశాలం – ఎంతంటే స్వధర్మాన్నే కాదని – పర ధర్మాని కి పట్టం కట్టే టంత ! ప్రపంచీకరణ నేపధ్యం లో దేశానికీ దేశానికీ మధ్య – అడ్డు గోడలు కూలిపోయాయట ఔను – నిజం ! ఆ ఇటుకల తోనేగా మాకూ మాకూ మధ్య కొత్త గోడలు కట్టు కున్నాం ఐతే నేం – మా హృదయాలు మాత్రం విశాలం దేశీయత మా స్వంతం … విశాల హృదయాలుని చదవడం కొనసాగించండి