సహృదయులందరి కీ సాదర స్వాగతం.
అప్పుడప్పుడు నాలో కలిగే స్పందనల్ని, అనుభూతుల్ని, అనుభవాల్ని, కొడొక చొ నిర్వేదాన్ని కూడా పంచు కోవాలనే ఉద్దేశ్యం తో చేసినదే ఈ ప్రయత్నం. నే కన్నవీ, విన్నవీ, నేననుకొన్నవీ ఆన్నీ వుంటాయిందులో. మీరు మీకు తోచినట్లు కచ్చి గా నైనా, నిక్కచ్చి గా నైనా చెప్పచ్చు అది మీ ఇష్టం.