విశాల హృదయాలు

2 thoughts on “విశాల హృదయాలు”

  1. బాగుంది.
    సెటైరికల్ పోయెం లు వ్రాయటం కత్తి మీద సాము లాంటిది.
    అంతే పదునుతో మీ కవితంతా నడిచింది. అభినందనలు.

    ఒక విభేధన
    మా చదువుల్లో మాతృ భాష లేదు అన్న భావానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిని. మెరుగైన ఉపాధులకై ఇంగ్లీషు విద్య అవసరమని నమ్ముతాను.

    బొల్లోజు బాబా

  2. దన్యవాదములు.
    లౌకిక వ్యవస్థలో ఇంగ్లీషు విద్యకు నేనూ వ్యతిరేకిని కాను మాష్టారూ! కానీ, పీజీ చేసిన తెలుగు వారైన నా మిత్రులు కొందరికి తెలుగు మాట్లాడడం వచ్చు కానీ, చదవడం, వ్రాయడం రాదు మరి. అలాగే అందరూ ఉండి కూడా వృధ్ధాశ్రమాల్లో వున్న తల్లిదండ్రులెందరో వున్నారు. అందుకే ఇలా

    “మా చదువుల్లో మాతృ భాష లేదు
    మా హృదయాలకి మాతృ ఘోష తెలీదు ” అన వలసి వచ్చింది.

వ్యాఖ్యానించండి